Tag Archives: featured

nelavanka aprile – june 2015

ప్రవక్తల జీవితాలు సమస్త మానవాళికి నిత్య ఆదర్శాలు. అన్యాయాన్ని సహించని శౌర్యం ప్రవక్తలది. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం ప్రవక్తలది. షైతాన్‌ మూకలతో పోరాడే సైన్యానికి సేనాధిపతులు ప్రవక్తలు.శాంతిని కాపాడే ఉత్తమ గణానికి దిశా నిర్దేశక శిఖామణులు ప్రవక్తలు.

Nelavanka jult-sptbr 2015

ఆత్మ పవిత్రతకు, అంతరాత్మ పరివర్తనకు, హృదయ ప్రక్షాళనకు, మనో నిగ్రహానికి, గుండె నిబ్బరానికి, అవయవ క్రమశిక్షణకు హజ్జ్‌ గొప్ప సాధనం. హజ్జ్‌ మహారాధనను నిర్వర్తిస్తూ ఒక హాజీ కనే చారిత్రక దృశ్యాలెన్నో, వినే వీర గాథలెన్నో! ఫలితంగా అతని ఆంతర్యం అల్లాహ్‌ా భీతితో, ఆయన కరుణ యెడల ఆశతో నిండుతుంది.

Nelavanka jnvr – march 2016

‘మీలో మంచోడెవరో? మీలో చెడ్డోడెవడో? నేను మీకు తెలుపనా?’ అన్నారు ప్రవక్త (స). ప్రజలు మౌనం దాల్చారు, ప్రవక్త అదే మాటను మూడు సార్లు అడిగారు. అప్పుడు వారన్నారు తప్పకుండా తెలియజేయండి ఓ దైవప్రవక్తా !అని. ”ఇతని వల్ల మంచే జరుగుతుంది, చెడు జరగదు అని ఆశించబడే వ్యక్తి మీలో మంచోడు. ఇతని ద్వారా ఎలాంటి మేలును ఆశించలేము, ఇతని చెడు నుండి రక్షణ పొంద లేము అని భావించబడే వ్యక్తి మీలో చెడ్డోడు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)